Trinethram News : ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం – దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం – ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి – ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పారిపోతున్నాయి – అమరరాజ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కణ్ణుంచి వెళ్లిపోయాయి – జగన్ ను రావణుడితో పోల్చిన పవన్ కల్యాణ్ – జగన్ రావణుడిలా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు – రావణ సంహారం జరుగుతుంది – రామరాజ్య స్థాపన జరుగుతుంది – డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు – రాష్ట్ర ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారు – ఇది దుర్మార్గ ప్రభుత్వం దిగిపోవాలి – రామాలయం కట్టిన మోదీకి రావణుడిని తీసేయడం సాధ్యం కాదా? – ధర్మానిదే విజయం.. కూటమిదే పీఠం : జనసేన అధినేత పవన్ కల్యాణ్
బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…