ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 22 at 6.59.39 AM

TRINETHRAM NEWS

అంబానీ నివాసంపై ‘జై శ్రీరామ్’ నినాదాలు..!

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ముందు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ ఇల్లు ‘ఆంటిలియా’ అందంగా ముస్తాబైంది. బాలరాముడి పవిత్రోత్సవం నేపథ్యంలో ఆయన ఇంటిపై ‘జై శ్రీరామ్’ నినాదాలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీరాముడి పట్టాభిషేకానికి హాజరయ్యేందుకు తాము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని అంబానీ కుటుంబం తెలిపింది.

You cannot copy content of this page