Hindu Good Morning : జై శ్రీరామ్ గణేష్ మహారాజ్ కీ జై హైందవ శుభోదయం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్: గణేష్ పండుగ వస్తుంది వర్షాలు చాలా కురిసే అవకాశం ఉంది కాబట్టి గణేష్ మంటప నిర్వాహకులకు చిన్న విన్నపం* గణేష్ ని తీసుకొని వచ్చేటప్పుడు వేకిల్ పై పిల్లలు ఉండకుండా చూడండి మరియు పైన ఎలక్ట్రిసిటీ వైర్స్* ఉంటాయి కాబట్టి వాటిని తగలకుండా జాగ్రత్తగా తీసుకొని రండి* మరియు మనము గణేశునికి ఆగమనం నిర్వహించేటప్పుడు లైటింగ్ సిస్టం సౌండ్ సిస్టం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఈ వర్షం కారణంగా షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి* మరియు ముఖ్యంగా మంటపాలు ప్లాస్టిక్ కవర్ గాని లేక టీన్ షెడ్లు వేయించుకోండి*
మరియు అక్కడ* లైటింగ్ సిస్టం సౌండ్ సిస్టం వైర్లు ఎక్కడ తగలకుండా* చూసుకోండి నిమజ్జనం సమయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించి కుంటు మన గణేష్ ఉత్సవాలను* భక్తిశ్రద్ధలతో భక్తి పాటలతో జరుపుకుందాం ముఖ్యంగా వర్షం కారణంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు* పాటించుకుంటూ జరుపుకుందాం మంటపనిర్వాకులు గమనించవలసిందిగా మనవి. ఒక విన్నపం.. గణేష్ మంటపాలలో ఉదయం సాయంత్రం భగవద్గీత ను ప్రసారం చేయండి ధన్యవాదాలు.. హిందూ ఉత్సవ కేంద్ర సమితి సూచనలు పాటించి సహకరించగలరూ మోముల స్వాతి రాజ్ కుమార్ మాజీ కౌన్సిలర్ 28వ వార్డు వికారాబాద్*

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hindu Good morning

You cannot copy content of this page

Scroll to Top