పెనుమూరులో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ పెనుమూరు మండలం. త్రినేత్రం న్యూస్.
పెనుమూరు మండలంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శనివారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సురేష్ రెడ్డి దూది మోహన్ రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మధు రెడ్డి మొదలగు నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు, వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App