TRINETHRAM NEWS

Jagan took a sensational decision

24 మంది కార్పొరేటర్లు సస్పెండ్!

Trinethram News : చిత్తూరు :

చిత్తూరు జిల్లాలో టీడీపీలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు. నగరపాలక సంస్థ మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితోపాటు 22 మంది కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan took a sensational decision