WhatsApp Image 2024 06 21 at 09.58.33
Jagan oath as a regular member
Trinethram News : నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే సభకు జగన్ వస్తారా? రారా? అనేది వేచి చూడాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
