TRINETHRAM NEWS

రాజమౌళి థియేటర్ కి వచ్చి సినిమాలు చూడడం చాలా అరుదు.

తాజాగా రాజమౌళి హీరో మహేష్ బాబు కోసం ఏఎంబి సినిమాస్ లో గుంటూరు కారం చిత్రాన్ని వీక్షించారు.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.