Asaduddin Owaisi : అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు

TRINETHRAM NEWS

Trinethram News : జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి.. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు.. అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు.. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు.. చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి – అసదుద్దీన్ ఒవైసీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Islam does not say

You cannot copy content of this page

Scroll to Top