జూన్ 26, 2026
TRINETHRAM NEWS
IPL-2026 winner Bengaluru

IPL-2026 winner Bengaluru : త్రినేత్రం న్యూస్ : వరుసగా రెండోసారి కప్‌ కొట్టిన ఆర్సీబీ… ఫైనల్‌లో గుజరాత్‌పై బెంగళూరు విజయం… 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ… గుజరాత్‌ స్కోర్‌-155/8, బెంగళూరు స్కోర్‌-161/5… 75 పరుగులతో సత్తా చాటిన విరాట్‌ కొహ్లీ…. వెంకటేష్‌ అయ్యర్ 32, టిమ్‌ డేవిడ్‌ 24 రన్స్‌… రషీద్‌ఖాన్‌ 2, సిరాజ్‌, రబాడ, అర్షద్‌కు తలో వికెట్… వాషింగ్టన్‌ సుందర్‌ 50, సింధు 20 పరుగులు… రసిఖ్ 3, హేజిల్‌వుడ్, భువనేశ్వర్‌కు చెరో 2వికెట్లు…..

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వైభవ్ సూర్యవన్షీ… సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్‌ వైభవ్‌ సూర్యవన్షీ… సూపర్‌ సిక్సెస్‌ ఆఫ్‌ ది సీజన్‌ వైభవ్‌ సూర్యవన్షీ… ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్న వైభవ్‌(776 రన్స్‌)

పర్పుల్‌ క్యాప్‌ దక్కించుకున్న రబాడ(29 వికెట్లు)… మోస్ట్‌ డాట్‌ బాల్స్ ఆఫ్‌ ది సీజన్ సిరాజ్(172)… ఫెయిర్‌ ప్లే అవార్డు పంజాబ్‌ కింగ్స్‌ జట్టు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page