TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : దీప్తి శ్రీనగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లో ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొనవలసిందిగా కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ దంపతులకు జూబ్లీహిల్స్ లోని వారి నివాసం లో మోహన్ రావు మరియు బాలకృష్ణ ఆహ్వానం అందజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Seetha Ramachandra Swamy