Polo Championship : ఇంటర్నేషనల్ అరేనా పోలో చాంపియన్‌షిప్

TRINETHRAM NEWS

2026-కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు

త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి… హైదరాబాద్ అజీజ్ నగర్ లోని హైదరాబాద్ పోలో మరియు రైడింగ్ క్లబ్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ అరేనా పోలో ఛాంపియన్షిప్ – 2026 కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ సేన రెడ్డి తో కలిసి పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

International Arena Polo Championship

You cannot copy content of this page

Scroll to Top