12న ఇంటర్ ఫలితాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఈ నెల 12న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్నాహ్నంతో పూర్తి కానున్నాయి. ఇందులో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top