నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలుBy trinethramnews / ఫిబ్రవరి 28, 2024 TRINETHRAM NEWSఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష..రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 9,80,978 మంది విద్యార్థులు..నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరణ.