TRINETHRAM NEWS

Trinethram News : Telangana : మందుబాబులకు గుడ్న్యూస్. రాష్ట్రంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నగరాల్లో ప్రతి 3 కి. మీ ఒకటి, జిల్లా కేంద్రాల్లో ప్రతి 30 కి. మీ ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్స్టంట్ కేఫ్ మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు బీర్ తయారవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Instant beer cafes!