![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-14.52.01.jpeg)
శ్రీ కన్యక పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 10 : సోమవారం నాడు కూకట్పల్లి నియోజక వర్గం బాలాజీ నగర్ డివిజన్ లో శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రతాప్ రెడ్డి, నాగార్జున ,సునీల్ యాదవ్, మధురి రాము, శివ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Sri Kanyaka Parameshwari idol](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-14.52.01-1024x473.jpeg)