Trinethram News : విశాఖ
ఆర్కే బీచ్లో ఇండియన్ నేవీ రిహార్సల్స్.
హాక్ యుద్ధ విమానాలు, చేతక్ హెలికాఫ్టర్లతో విన్యాసాలు.
జనవరి 4న జరగనున్న నేవీ డే కొనసాగింపు వేడుకలకు రిహార్సల్స్.
నేవి డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App