
India sells 35 thousand assault rifles
Trinethram News : ఇండియన్ ఆర్మీ అమ్ములపొది లోకి ఆధునిక AK-203 అసాల్ట్ రైఫిల్స్ చేరాయి. భారత్-రష్యా జాయింట్ వెంచర్ కింద ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ వీటిని రూపొందించింది. తొలి విడత కింద 35 వేల రైఫిల్స్ అందుబాటు లోకి వచ్చాయి. INSAS, AK-47. రైఫిళ్లను ఇవి భర్తీ చేయనున్నాయి.
రష్యా సహకారంతో యూపీలోనే వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ రష్యాలో పర్యటించ నున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
