India became independent under Ramagiri Lavanya
సమరయోధురాలు అరుణ అసప్ ఆలీ గారి వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లావణ్య మాట్లాడుతు 1942 లో గాంధీ జీ జైలు కు వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన గొప్ప మహిళా మహానుభావురాలు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బొంబాయి లో గవాలియ టాము కు మైదానం లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరీయు రాలు ఢిల్లీ నగరానికి మొట్టమొదటి. మేయర్ అరుణ ఆసప్ ఆలీ అని లావణ్య అన్నారు. ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు జైలు జీవితం గడిపారు అని లావణ్య అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App