జూలై 7, 2026

WhatsApp Image 2024 12 23 at 19.03.57

TRINETHRAM NEWS

పెద్దపల్లి పట్టణ కేంద్రంలో చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫెర్ అసోసియోషన్ కార్యాలయాన్ని అసోసియేషన్ సభ్యులతో, నాయకులతో కలిసి ప్రారంభించిన

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

అనంతం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, పట్టణ కౌన్సిలర్లు మరియు పెద్దపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్ఫెర్ అసోసియోషన్ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page