TRINETHRAM NEWS

Inauguration of Bahujana Bathukamma poster under the auspices of Damagundam Forest Conservation JAC of Vikarabad District at Puduru Mandal Centre

Trinethram News : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేంద్రంలోని దామగుంలో 2900 ఎకరాల భూమిని నేవీ రాడర్ స్టేషన్ కోసం ప్రజల ఇష్టం లేకుండా, అడవుల విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఇది సరైన పద్ధతి కాదని ఈ అడవిలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో జరిగే అడవి విధ్వంసం పట్ల జరిగే పర్యావరణ నష్టాన్ని ఆపాలని వికారాబాద్ జిల్లా దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6 వ తేదీన ఏర్పాటు చేయబోయే బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ జేఏసీ చైర్మన్ దేవినోని గుడా వెంకటన్న,పుడూరు మాజీ ఎంపీపీ మల్లేశం, రైతు కూలీ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి,మాజీ సర్పంచ్ మంచన్పల్లి సత్తయ్య గార్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో JAC కోఆర్డినేటర్లు సునంద బుగ్గన యాదవ్,రామన్న మాదిగ,ఎరన్ పల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్,మంచన్పల్లి ఆనంద్, జంగయ్య,అరుణోదయ రాజు, దత్తు,సింగం, ఆనంద్, గట్టుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inauguration of Bahujana Bathukamma poster under the auspices of Damagundam Forest Conservation JAC of Vikarabad District at Puduru Mandal Centre.