TRINETHRAM NEWS

In the background of Kavitha’s bail..KTR is a strong counter to Bandi Sanjay

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమని, కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమని, కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ లాయర్లకు అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ మీరు ఒక కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై నిందలు వేస్తున్నారు!!. అది మీ హోదాకు తగదు. మీ స్థానానికి తగినది కాదు’’ అని కేటీఆర్ విమర్శించారు.
గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను గమనించి కోర్ట్ ధిక్కార చర్యలను ప్రారంభించాలని తాను కోరుతున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In the background of Kavitha's bail..KTR is a strong counter to Bandi Sanjay