జూలై 16, 2026

WhatsApp Image 2023 12 26 at 12.14.12 PM

TRINETHRAM NEWS

అనంతపురం అర్బన్ నియోకవర్గం పరిధిలోని PTC గ్రౌండ్ లో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకుగాను

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు నిర్వహించనున్న మెగా క్రీడా పోటీలను,

ఆడుదాం ఆంధ్ర క్రీడ సంబరాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు #డాతలారిరంగయ్య జిల్లా కలెక్టర్ గౌతమీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, అహూడ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, నగర పాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీం, డెప్యూటీ మేయర్లు,ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, క్రీడాకారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

You cannot copy content of this page