WhatsApp Image 2024 05 25 at 19.11.48
1G Sarva Shrestha Tripathi visited Chirala 1 Town Police Station in Bapatla District
Trinethram News : ఐజి కి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్..
ఎలక్షన్ లో జరిగిన కేసులను పరిశీలన ఐజి..
కౌంటింగ్ రోజున ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను జరగకుండా పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు..
కౌంటింగ్ కు రంగం సిద్ధం..
పరిస్థితులు ఏవైనా.. ఎలాంటి సవాళ్లు ఎదురైనా.. అసాంఘిక శక్తులను తుంగలో తొక్కుటకు పోలీస్ శాఖ సంసిద్ధం..
కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు సెక్షన్ 144 సి.ఆర్.పి.సి, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు.
జూన్ 6 వరకు జిల్లా వ్యాప్తంగా లూజు పెట్రోలు, డీజిల్, బాణసంచా విక్రయాలు నిషేధం.
జూన్ 6వ తేదీ వరకు విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహణకు అనుమతి లేదు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు.
బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
