Husband Filmed Wife Hanging : భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : రాజంపేటలో దారుణం… బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి…. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు… ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త… తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి… శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు.. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం… కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు

Husband filmed wife hanging herself

You cannot copy content of this page

Scroll to Top