జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 21 at 12.55.47

TRINETHRAM NEWS

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు

Trinethram News : విశాఖ : కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణా

రైల్వేస్టేషన్‌లో బాలికల అక్రమ రవాణా గుర్తింపు

11 మందిని రెస్క్యూ చేసిన రైల్వే పోలీసులు

రైల్వే పోలీసుల అదుపులో నిందితుడు రవికుమార్ బిసోయ్

నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికల అక్రమ రవాణా

ఒడిశా నవరంగపూర్‌కు చెందిన బాలికలు

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి బాలికల అక్రమ రవాణా

ఇప్పటి వరకు 100 మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసిన నిందితులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page