TRINETHRAM NEWS

Trinethram News : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా 9970 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అభ్యర్థులు అర్హులు. ఆసక్తిగల వారు ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు గడువు మే 9తో ముగుస్తుంది. అభ్యర్థులు https://www.rrbapply.gov.in/#/auth/landing అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 లోపు ఉండాలి. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనుంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge Jobs in RRB