
ఒప్పందం కు విరుద్ధంగా నడుపుతున్నరనే కారణంతో సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు..
ఫంక్షన్ హల్ కు అగ్రిమెంట్ ఇస్తే, హోటల్ ఇతర వ్యాపార దుకాణాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ అనిల్ బాబు..
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తోనే హోటల్ ని సీజ్ చేశామని వివరణ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్..
