WhatsApp Image 2024 07 04 at 16.10.17
Home Minister fire on Jagan
Trinethram News : AP: వైసీపీ చీఫ్ జగన్ రాష్ట్రంలో గొడవలు
సృష్టించేందుకు చూస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. టీడీపీ నేతలు దాడులు చేసినట్టు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. గతంలో ప్రజా
వేదికను కూల్చి దాడులు ప్రారంభించేందే వైసీపీ అని విమర్శించారు. ఈవీఎంలు పగలగొట్టి జైలులో ఉన్న ఖైదీని పరామర్శించడానికి ఎలా వెళ్లారని
ప్రశ్నించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
