TRINETHRAM NEWS

మంత్రి పొన్నం ప్రభాకర్‌ని కలిసిన హైర్ బస్సు యాజమాన్య సంఘం..

అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలని వినతి..

రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం..

ఆర్టీసీలో మొత్తం 2,700 అద్దె బస్సులు