జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 11 at 19.02.52

TRINETHRAM NEWS

Trinethram News : టిఎస్ హైకోర్టు….

వైఎస్ వివేకా హత్య కేసు లో నిందితుడుగా ఉన్న దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..

షరతులతో కూడిన బెయిల్ మంజూరు..

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న శివ శంకర్ రెడ్డి.

రెండు లక్షలు రెండు షూరిటీ లు సమర్పించాల ని హైకోర్టు ఆదేశం..

హైదరాబాద్ విడిచి వెళ్ళడానికి విల్లెదన్న హైకోర్టు..

పాస్ పోర్ట్ సరేండర్ చేయ్యాలని హైకోర్టు ఆదేశం.

ప్రతి సోమవారం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశం.

You cannot copy content of this page