TRINETHRAM NEWS

ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టు విచారణ..

హాస్పిటల్ కూల్చేసి కొత్త హాస్పిటల్ నిర్మించాలని పిల్ దాఖలు

తదుపరి విచారణ ఫిబ్రవరి 12 కు వాయిదా..