Hidma Follower Arrested : హిడ్మా అనుచరుడు అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : Andhra : కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండాను పోలీసులు అరెస్ట్ చేశారు. మాధవిహండా రావులపాలెంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.

సరోజ్ ఛత్తీస్గడ్క చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను రావులపాలెం ఎందుకు వచ్చాడని, మావోల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hidma follower arrested

You cannot copy content of this page

Scroll to Top