TRINETHRAM NEWS

ట్యాగ్ మార్చుకున్న NTR

హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.

ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే ఎన్టీఆర్ ఈ సినిమాతో తన యంగ్ టైగర్ ట్యాగ్ లైన్‌ను మార్చుకున్నారు.

‘దేవర’ గ్లింప్స్‌లో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్‌’గా ఎన్టీఆర్ ట్యాగ్ లైన్ పడింది.

ఈ పవర్ ఫుల్ ట్యాగ్ అభిమానులకు బాగా నచ్చేసింది.