ఈమె పేరు డా. మంజు భార్గవి .. !
ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందా..?
నేడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిజి గా పనిచేస్తున్న సీనియర్ IPS అధికారి సీతారామాఆంజనేయులు.
పద మూడు సంవత్సరాక్రితం విజయవాడ పోలీస్ కమీషనర్ గా పనిచేశారు.
ఆ సమయంలో ఒక వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని ! ఆ మహిళను సీతారామాఆంజనేయులు లైయింగకంగా వేదించారని వార్తలు వచ్చాయి .. !
ఆ మహిళే ఈ డాక్టర్ మంజుభార్గవి .
నాడు మంజుభార్గవి తరపున వల్లభనేని వంశీ వకాల్తా పుచ్చుకుని TV చానెళ్ళల్లో వంశీ సీతారామాఆంజనేయులు పై రచ్చను మనమందరం చూసాం .. !
మంజు భార్గవి వల్లభనేని వంశీ మధ్య సంబంధం ఏంటి అనే ప్రశ్నకు పలురకాల వార్తా కథనాలు వినిపిస్తున్నాయి.
వంశీ , మంజుభార్గవిని రెండో విహాహం చేసుకున్నారని , లేదు ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని పలురకాల వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి .. !
నిజం ఎంటి అన్నది వీరు ఇరువురు స్పందిస్తేగాని స్పష్టత రాదు..!
సరే అసలు విషయానికి వద్దాం..!
గత వారం మంజుభార్గవి కుమారుడి వివాహం గోవాలో జరిగింది..!
ఈ పెళ్లి వేడుకకు వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వల్లభనేని వంశీ పెళ్లి వేడుకలో స్టెప్పులు వేయడం పలువురిని ఆకర్షించింది.
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే .. ! మంజు భార్గవి కుటుంబం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశిస్సులు తీసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది .
గతంలో వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం !
చంద్రబాబు నొచ్బుకోవడం ! అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేయం!
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న చంద్రబాబు .
తన శ్రీమతి పై జరిగిన వ్యక్తిత్వ హననం పై చలించిపోయారు. పార్టీ సమావేశంలో బావురుమనడం పలువురిని కంటతడి పెట్టించింది .
ఇంత జరిగినా .. ! చంద్రబాబును మంజు భార్గవి ఎలా కలుసుకోగలిగింది ?
ఈ కలుసుకోవడానికి కారకులు ఎవరు ?
అని పలువురు ప్రశ్నిస్తున్నారు !
చంద్రబాబును పార్టీ నాయకులు కలవాలంటేనే అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి..!
మరి మంజుభార్గవికి ఎలా సాధ్య పడింది ?
చంద్రబాబు చుట్టూ అదే పాత కోటరి !
ఇదే కోటరి గతంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబును నిండా ముంచింది .. !
ఇప్పుడు కూడా అదే కోటరి శక్తివంతంగా పనిచేస్టుండటం ..! చంద్రబాబు వైఫల్యం గానే పలువురు అభిప్రాయ పడుతున్నారు.
పాత కోటరినీ పక్కకు పెట్టకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదు అని పలువురు విశ్లేషకుల అభిప్రాయం.