Heavy floods.. NDRF personnel rescued laborers
Trinethram News : భద్రాద్రి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న కూలీలను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. ఏలూరు నుంచి వచ్చిన హెలికాప్టర్‌లో కూలీలను తరలించారు. అశ్వారావు పేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కాలువ ఉదృతంగా ప్రవహించడంతో వరదనీటిలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App