
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్ బషీరాబాద్(అంగడిపేట్)లో కృష్ణ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన హావ్మొర్ ఐస్ క్రీం షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి హావ్మొర్ ఐస్ క్రీ షాప్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో రాజిరెడ్డి, సిద్ధిరాములు,జ్ఞానేశ్వర్,సుధాకర్ గౌడ్, చక్రి, నరేందర్ రెడ్డి , అరవింద్, ఎశ్వంత్, సతీష్, సందీప్, బల్వంత్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
