జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 14 at 18.18.18

TRINETHRAM NEWS

కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ

రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు.

మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు.

ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి.. తనకు పదవి అప్పగిస్తే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తి పోసి చూపిస్తానని సవాల్ చేశారు.

You cannot copy content of this page