Harish Rao in Tihar Jail : తీహార్ జైల్లో హరీష్ రావు

TRINETHRAM NEWS

Harish Rao in Tihar Jail

కల్వకుంట్ల కవితతో ములాఖత్..

Trinethram News : న్యూఢిల్లీ

డిల్లీ మద్యం కేసులో తిహార్ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీశ్‌రావు ఈరోజు కలవడం జరిగింది.

ఉదయం ములాఖాత్ సమయంలో ఆమెను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు…

మానసికంగా ధైర్యంగా ఉండాలని హరీష్ రావు కవితకు సూచించారు…

గతంలోనూ కవితను మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు కలిసి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు…

కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లు కవితతో ములాఖత్ అయ్యారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Harish Rao in Tihar Jail

You cannot copy content of this page

Scroll to Top