WhatsApp Image 2024 08 14 at 19.00.04
Happy 78th Independence Day : Thallapalli Ravi
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ తాళ్లపల్లి రవి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు
రేపు మిర్యాలగూడలో 7:30 నిమిషాలకు ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్ నందు 100 ఫీట్ల జాతీయ జెండా ఆవిష్కరణ మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టిన గౌరవ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) మన మాల మహానాడు తరపున నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న నా మాల సోదర సోదరీమణులందరిని (సోదరులందరూ తెల్లచొక్కాలతో రాగలరు) తీసుకొని రమ్మని మరీ మరీ చెప్పడం జరిగింది. కావున మనమందరం రేపు ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై జయప్రదం చేద్దాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
