సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Gym Trainer Murdered

Gym Trainer Murdered : త్రినేత్రం న్యూస్ : కాకినాడ నగరంలోని భానుగుడి సెంటర్లో అర్ధరాత్రి కోడమాటి సతీష్ రెడ్డి అనే 30 ఏళ్ల జిమ్ ట్రైనర్ హత్యకు గురయ్యాడు.

బందుల సాయికిరణ్ తన స్నేహితులతో కలిసి సతీష్ పై దాడి చేసి, గొంతులో కర్రతో పొడిచి చంపారనే ఆరోపణలు ఉన్నాయి. సాయికిరణ్, సతీష్ స్నేహితులు అని సమాచారం. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page