TRINETHRAM NEWS

కర్నూలు:వైసీపీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం?

మంత్రి గుమ్మనురు జయరాం అజ్ఞాతంలోకి

కర్నూలు ఎంపీగా పోటీచేయడం ఇష్టం లేకనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం

ఆయన పార్టీ మారబోతున్నట్లు సమాచారం.