7 8 వ వార్డు ప్రజలకు నమస్కారములు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని
7వ వార్డు మరియు 8వ వార్డు ప్రజలకు, యువకులకు నమస్కారంనన్ను కౌన్సిలర్ గా గెలిపించి ఈ ఐదు సంవత్సరాలు మీకు సేవలు చేసేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను నేను ఈ ఐదు సంవత్సరాలు మీ మీ సమస్యలను మున్సిపల్ కు చేరవేసే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు జరగవచ్చు అందులో నా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించగలరు.
మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఈ ఐదు సంవత్సరాలు సద్వినియోగం చేసి మీకు అందించాను అనుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని ఏమైనా బాధపెట్టి ఉంటే నన్ను మీ మనస్ఫూర్తిగా క్షమించగలరని నాయొక్క మనవి నేటితో నా కౌన్సిలర్ పదవి బాధ్యత ముగియనున్నది కాబట్టి 7,8 వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.ఇకముందు పదవులు ఉన్నా లేకున్నా మీ ప్రజాసేవకై ఎప్పుడు ఉంటాను అదేవిధంగా నా వంతు కృషి ఎల్లప్పుడూ మీకు చేస్తానని హామీ ఇస్తున్న సంతోష నర్సిములు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App