
తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అనడం జరిగింది.
తల్లిదండ్రులు పిల్లల చదువులకు భారం కాకూడదనె ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూపాయలు 15వేలు చొప్పున అందిస్తామని అప్పట్లో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
