Formation Day Celebrations : ఘనంగా ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : మార్చి 12 : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో గల నరసాపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
అక్కడి నుంచి ప్రధాన రహదారులు మీదుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand Formation Day Celebrations

You cannot copy content of this page

Scroll to Top