కలెక్టర్ అరవింద్ కుమార్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
కేబినెట్ అమోదం లేకుండానే ఫార్ములా-ఈ రేస్ సీజన్-10 కోసం 54 కోట్లు విడుదల చేసిన అరవింద్ కుమార్
గత ప్రభుత్వంలో మున్సిపల్,హెచ్ఎండీఏ, కమీషనర్ గా ఉన్న అరవింద్ కుమార్
ఎన్నికల సమయంలో ఫార్ములా-ఈ రేస్‌కు 54 కోట్ల ముందస్తు చెల్లింపులు
నిబంధనలు పాటించని అధికారిపై క్రమశిక్షణ చర్యలు
షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి