
Trinethram News : తెలంగాణ గవర్నర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాసేపటి క్రితం ములుగు జిల్లాకు చేరుకున్నారు. ములుగు జిల్లా కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు గవర్నర్ శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్‌కు మంత్రి సీతక్క, ఎస్పీ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
