ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

TRINETHRAM NEWS

ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్.

జగిత్యాల డిసెంబర్ 29:
జగిత్యాల జిల్లాధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో ఈరోజు నిర్వ హించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

You cannot copy content of this page

Scroll to Top