ఏదుల నుండి డిండి ప్రాజెక్టుకు నీటి మల్లింపుకు ప్రభుత్వం క్రీం సిగ్నల్.
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం.
ఏదుల నుండి దిండి ప్రాజెక్టులో కి నీటిని మళ్లింపు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమని ప్రభుత్వ నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి చొరవ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కృషితో ఏదుల నుండి ఢిల్లీ ప్రాజెక్టులోకి నీటిని మళ్లించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ సిపిఐ నాయకులు వర్షం వ్యక్తం చేశారు డిండి, చందంపేట , నేరేడు బొమ్మ నేరేడు గొమ్మ జలసిరిలు పారనున్నా యని కళాశాకారం కానుందని, శ్రీశైలం నుండి 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని మళ్లించి 3. 41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంద నున్న తరుణంలో రైతుల ఆశలు చిగురించే సందర్భం మొదలైందని అన్నారు.
వర్షం వ్యక్తం చేసిన వారిలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్, మండల కార్యదర్శి కనకచారి, సహాయ కార్యదర్శి శైలేష్, విజయేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, దామోదర్, కాశన్న, శీను, లక్పతి, లక్ష్మణ్ , శ్రీనివాస్, సాయి, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App