TRINETHRAM NEWS

Good news for Telangana unemployed

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జాబ్ క్యాలెండర్ రిలీజ్ కు
తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదలపై
మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో
తాము ఇచ్చిన హామీల ప్రక్రియ
మొదలుపెట్టినట్లు తెలిపారు.
నిరుద్యోగులకు ఇచ్చిన మాట
నిలబెట్టుకుంటామని, త్వరలోనే జాబ్
క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నట్లు
చెప్పారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for Telangana unemployed