TRINETHRAM NEWS

ఉద్యోగుల బకాయలు 6,200 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్

Trinethram News : అమరావతి: ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం..

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు రూ. 6,200 కోట్లు విడుదల చేయనున్న ఆర్థిక శాఖ..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for employees